సిఐ నర్సింగ్ రావు కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

కూకట్ పల్లి పరిధిలో శాంతి భద్రతల పర్యవేక్షణలో నిత్యం అలుపెరగకుండా శ్రమిస్తూ, పోలీస్ అనే పదానికి అసలైన నిర్వచనంగా నిలిచిన సిఐ నర్సింగ్ రావు కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్బంగా నర్సింగ్ రావును కలిసి శాలువా తో సత్కరించడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకొంటూ పోలీస్ ఉద్యోగానికి మరింత వన్నె తేవాలని ఆకాంక్షిస్తున్నాను.

– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం,

#VaddepallyRajeshwarrao

#bjpkukatpally#Kukatpally

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top