కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రజల ఆరోగ్య సంరక్షణార్థం కేబీకే హాస్పిటల్ సౌజన్యంతో నేటి నుంచి వరుసగా 30 రోజులపాటు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాను. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మొదటి రోజు ఏవీబీ పురం పరిధిలో నిర్వహిస్తున్న ఈ హెల్త్ క్యాంప్ ని కేబీకే గ్రూప్ చైర్మన్ భరత్ కుమార్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏప్రిల్ 5 నుంచి మే 5 వరకు నిరంతరాయంగా నిర్వహిస్తున్న ఈ మెగా ఆరోగ్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నాను. ఈ ఆరోగ్య శిబిరానికి పెద్ద ఎత్తున స్థానికులు రావడం సంతోషంగా ఉంది.ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మనవి చేస్తున్నాను.
ఎల్లప్పుడూ మీ క్షేమాన్ని కోరుకునే మీ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం
#vaddepallyrajeshwarraro#bjpkukatpally#kbkhospital#HEALTH#CHECKUP#freehealthcamp#freehealthcheckup#kukatpally
KBK Multispeciality hospitals Bbharathh Kumarr