అయ్యప్ప స్వామి పుట్టినరోజు పురస్కరించుకొని ప్రత్యేక పూజలు

హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి పుట్టినరోజు పురస్కరించుకొని బుధవారం కూకట్ పల్లి పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో కొలువైన అయ్యప్ప ఆలయంలో దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలశ పూజలో కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది. మణికంఠుడి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనాలు తీసుకున్నాం. ఈ పూజలకు హాజరైన భక్తుల కోసం దేవస్థాన కమిటీ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలపై ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా.

– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు.

#VaddepallyRajeshwarrao#BJPTelangana#BJPKukatpally#swamyayyappa

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top