దేశంలో పోలియో, మీజిల్స్ మరియు ధనుర్వాతం వంటి వ్యాధులను సమూలంగా నిర్మూలించి, ఆరోగ్య భారత్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏటా మార్చి 16న జాతీయ టీకా దినోత్సవం నిర్వహిస్తోంది. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరికీ టీకా ప్రాముఖ్యతను వివరించడమే ఈ టీకా దినోత్సవం ముఖ్య ఉద్దేశం. జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా అర్హులైన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవడం, ఇప్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత.
– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, టీటీడీ అడ్వైజరీ కమిటీ మెంబర్, బీజేపీ సీనియర్ నాయకులు.
#BJPTelangana#BJPkukatpally#vadepallyrajeshwarrao#NationalVaccinationDay