ఆమరణ నిరాహార దీక్ష ద్వారా తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సాధించి పెట్టిన ఘనుడు..
ప్రాణ త్యాగం చేసి దేశంలోని తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటుకు కారణమైన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయనకిదే మా నివాళి.
పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత మనందరిదీ.
– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, టీటీడీ అడ్వైజరీ కమిటీ మెంబర్, బీజేపీ సీనియర్ నాయకులు