మూసాపేట్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ తూము శ్రీనివాసరావు మరియు వారి కుమారుడు తూము వినయ్ కుమార్ గార్లను ఈరోజు మూసాపేట్ లోనే వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వారి యొక్క క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్న శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు. (కూకట్ పల్లి సీనియర్ బీజేపీ నాయకులు)