స్వప్న లోక్ కాంప్లెక్స్ లో గత రాత్రి అగ్ని ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరం

సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ లో గత రాత్రి అగ్ని ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరం. ఈ ఘటనలో యువకులు ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అగ్ని ప్రమాద క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. రానున్న వేసవి నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.

-వడ్డేపల్లి రాజేశ్వర్ రావు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top