సత్యనారాయణ వ్రతానికి హాజరైన వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

పాత్రికేయ మిత్రుడు, వీ6 వెలుగు రిపోర్టర్ లక్ష్మణ్ ప్రసాద్ గారి నివాసంలో వారి ఆహ్వానం మేరకు సత్యనారాయణ స్వామి వ్రతానికి హాజరయ్యాను. ఈ సందర్భంగా స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి, వారి కుటుంబానికి ఎల్లవేళలా భగవంతుడి ఆశీస్సులు అందాలని ప్రార్థించాను.
– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top