నా బాల్య మిత్రుడు అయిన ముసలి సుభాష్ గారి తల్లి సత్తమ్మ అకాల మరణానికి చింతిస్తున్నాను. సుభాష్ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారికి నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను. సత్తమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి