మియాపూర్ శ్రీ కాళీ మాత ప్రధాన పూజారి శ్రీ సందీప్ మహారాజ్ గారు శ్రీ కాళీ మాత టెంపుల్ చైర్మన్ శ్రీ కృష్ణ గౌడ్ గారు, శ్రీ కాళీ మాత టెంపుల్ వైస్ చైర్మన్ అనిల్ గౌడ్ గారు, శ్రీ కాళీ మాత టెంపుల్ జనరల్ సెక్రటరీ శ్రవణ్ గారు గోపాల్ గారు , బీజేపీ సినియర్ నాయకులు కిషన్ సింగ్ గారు బీజేపీ సినియర్ నాయకులు శ్రీ మీసాల వెంకట్ గారు ప్రసాద్ గారు నాగరాజు గారు తదితరులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు టీటీడీ అడ్వైజరీ కమిటీ మెంబర్ శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారిని శాలువతో సత్కరించి శ్రీ శ్రీ శ్రీ కాళీ మాత టెంపుల్ కి ఆహ్వానించారు