శ్రీ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది

భారత్ మాతాకీ జై🙏🙏🙏

ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గం, మూసాపేట్ డివిజన్లోని,మూసాపేట్ యాదవ బస్తి లో గల శ్రీ భ్రమరాంభిక మల్లికార్జున స్వామి దేవాలయంలో యాదవ సంఘం వారిచే నిర్వహించబడ్డ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు కుమార్ యాదవ్ మరియు ఎల్లేష్ యాదవ్ గార్ల ఆహ్వాన మేరకు భారతీయ జనతా పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు కాంతారావు గారు, సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు, మూసాపేట్ డివిజన్ కార్పొరేటర్ మహేందర్ గారు పాల్గొని శ్రీ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

ఈ యొక్క ఉత్సవాలలో యాదవ కమిటీ సభ్యులు పీ.శ్రీకాంత్ యాదవ్, ఏ. శ్రీకాంత్ యాదవ్, కుమార్ యాదవ్,యాదగిరి యాదవ్,నరసింహ యాదవ్,ఏ. వెంకటేష్ యాదవ్, ఏమ్. మల్లేష్ యాదవ్,కృష్ణ యాదవ్.జి.రమేష్ యాదవ్ మరియు తదితర యాదవ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీకర్ గారు, తూము శైలేష్, మూసాపేట్ డివిజన్ అధ్యక్షుడు పిట్ల మనోహర్, కే వినోద్,కర్క డాకయ్య,ఈ సాయి ప్రసాద్, మల్లేష్ గౌడ్,ప్రశాంత్ రెడ్డి,యోగేష్ జానకి,రాజేశ్వరి, సాయికుమార్.

ఇట్లు…….

మూసాపేట్ యాదవ బస్తీ, యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top