శ్రీమతి & శ్రీ చిదిరే సునీత దశరథరావు దంపతుల ప్రథమ పుత్రుడు అల్లాపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు చిదిరే విజయ్ కుమార్ వివాహ మహోత్సవంలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు

శ్రీమతి & శ్రీ చిదిరే సునీత దశరథరావు దంపతుల ప్రథమ పుత్రుడు అల్లాపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు చిదిరే విజయ్ కుమార్ వివాహ మహోత్సవంలో పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు బోరబండ గాయత్రీ నగర్ లోని చంద్ర గార్డెన్స్ లో విజయ్ కుమార్ మాధవి ల వివాహ వేడుకలో వారి ఆహ్వానం మేరకు పాల్గొని నూతన వధూవరులను కలకాలం సుఖసంతోషాలతో వారి కొత్త జీవితం కొనసాగాలి ఆశీర్వదించారు.

#happymarriedlife#vaddepallyrajeshwarrao#rajeshwarraovaddepally#vrrforkukatpally#bjpkukatpally#kukatpallyconstituency#bjpparty#bjp4telangana#bjp#bjptelangana

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top