శిఖరాలవైపు అడుగులు వేయండి. మరొక్కసారి ఇంటర్ విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్.

ప్రతి విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు వారధి ఇంటర్మీడియట్. తెలంగాణాలో నేటి నుంచి ప్రారంభం అవుతున్న ఇంటర్ పరీక్షలను విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా నిర్భయంగా, నిజాయతీ గా రాయండి. ఈ పరీక్షలను దిగ్విజయంగా పూర్తి చేసి ఉన్నత

శిఖరాలవైపు అడుగులు వేయండి. మరొక్కసారి ఇంటర్ విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్.

– మీ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top