వీర మరణం పొందిన తెలంగాణ వాసి లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భాను రెడ్డి & మేజర్ జయంత్ (తమిళనాడు)లకు హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను

అరుణాచల్ ప్రదేశ్ లో గురువారం ఆర్మీ హెలికాఫ్టర్ కూలిన ఘటనలో వీర మరణం పొందిన తెలంగాణ వాసి లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భాను రెడ్డి & మేజర్ జయంత్ (తమిళనాడు)లకు హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. భరతమాత సేవలో నిమగ్నమై వారు చేసిన ప్రాణ త్యాగం అజరామారం. వారి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్నివ్వాలని కోరుకుంటూ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top