ఆత్మీయ మిత్రుడు, మూసాపేట్ కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మహేందర్ జన్మదినం సందర్భంగా కూకట్ పల్లి బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో బీజేపీ సీనియర్ నాయకులు హరీశ్ రెడ్డి, కొడిచర్ల వినోద్, బీజేపీ కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది.
– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ మెంబర్, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజక వర్గం.