ఈరోజు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కూకట్పల్లి బస్ స్టాప్ లో విగ్రహం దగ్గర డివిజన్ బిజెపి నాయకుడు కట్ట శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు పాల్గొని పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అసలపల్లి సూర్యరావు గారు ఓబీసీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు డివిజన్ అధ్యక్షుడు నాగరాజు డివిజన్ బిజెపి నాయకులు శంకర రెడ్డి సంతోష్ గుప్తా అక్కనపల్లి సాయి బాలరాజు రమణారెడ్డి విక్కీ సాయి మహేష్ బాలరాజ్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు