భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శేరిలింగంపల్లి నియోజికవర్గ కో కన్వీనర్ మనిభూషన్ అన్న కుమార్తె వివాహానికి టిటిడి బోర్డు అడ్వైజర్ కమిటీ సభ్యులు, బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి రాజన్న కమలదలం సభ్యులు తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.