పరాక్రమానికి మారుపేరు మహారాణా ప్రతాప్: వడ్డేపల్లి

అల్లాపూర్ డివిజన్ లోని రాణా ప్రతాప్ నగర్ లో శ్రీ మహారాణా ప్రతాప్ 483వ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పులిగోళ్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యం లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరయ్యాను. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించాను. రాణా ప్రతాప్ శౌర్యాన్ని నేటితరం గుర్తుచేసుకోవాల్సిన అవసరం. పరాక్రమానికి మారుపేరుగా నిలిచిన రాణా ప్రతాప్ పోరాట స్ఫూర్తితో నేటి యువతరం కూడా పనిచేయాలి.
– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం

#vaddepallyrajeshwarrao#rajeshwarraovaddepally#vrrforkukatpally#bandisanjay#narendramodi#bjpkukatpally#kukatpallyconstituency#bjpparty#bjp4telangana#bjp#bjptelangana#bjpindia#kukatpally

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top