తిరుమల తిరుమతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ మెంబర్, బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు శనివారం షాపూర్ నగర్ లోని శుభం హోటల్ లో శనివారం జరిగిన కూకట్ పల్లి వ్యాస్తవ్యులు ఆర్యవల్లి గోకర్ణ కేశవాచార్యులు – కమల కుమారుడి వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు యోగానంద్ – ఛాయా రవళి దుర్గాదేవిలను ఆశీర్వదించారు. వారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
#BJPTelangana#BJPkukatpally#vaddepallyrajeshwarrao#ttdadvisor