నూతన వధూవరులను (లతశ్రీ అరుణ్ కుమార్) ఆశీర్వదించిన -వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

జిల్లా వారి వివాహ మహోత్సవంలో పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకులు *వడ్డేపల్లి రాజేశ్వరరావు*, శ్రీమతి అండ్ శ్రీ జిల్లా పద్మావతి జిల్లా అనంతరావు గారి ఆహ్వానం మేరకు, ఈరోజు ఎన్.ఆర్.సి గార్డెన్స్ లో జరిగిన రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు శ్రీమతి & శ్రీ లతశ్రీ అరుణ్ కుమార్ లను ఆశీర్వదించారు.🤝🤝💐💐 ఈ వేడుకలో జిల్లా శేఖర్, గుణాల వినోద్, శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top