నూతన వధూవరులను (నవనీత వివాహం సాయికుమార్) ఆశీర్వదించిన -వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కూకట్ పల్లి నియోజకవర్గానికి చెందిన శ్రీమతి జంగంపల్లి శోభ-‌కీ.శే. జంగపల్లి నర్సింహ గారల కుమర్తె నవనీత వివాహం సాయికుమార్ తో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి జంగంపల్లి కుటుంబం ఆహ్వానం మేరకు హాజరై, నూతన వధూవరూలకు శుభాకాంక్షలు తెలిపాను. వారి బంధం కలకాలం సంతోషంగా కొనసాగాలని ఆశీర్వదించాను.
– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top