నూతన వధూవరులకు ( సాయి చరిత వివాహం శ్రీహర్షతో ) శుభాకాంక్షలు తెలిపిన వడ్డేపల్లి

నూతన వధూవరులను ఆశీర్వదించిన రాజేశ్వర్ రావు

  • జై తెలంగాణ టీవీ సీఈవో మారుతి సాగర్ కుమార్తె వివాహానికి హాజరైన వడ్డేపల్లి
    జై తెలంగాణ టీవీ సీఈవో, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జనరల్ సెక్రటరీ శ్రీ ఆస్కాని మారుతి సాగర్‌-మాధవి గారల ఏకైక కుమార్తె సాయి చరిత వివాహం శ్రీహర్షతో బుధవారం ప్రగతి నగర్ లోని కేజీఆర్ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు సాయి చరిత శ్రీ హర్షలను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వారి వివాహబంధం కలకాలం సుఖశాంతులతో కొనసాగాలని దీవించారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ రావు వెంట స్థానిక బీజేపీ నాయకులు ఉన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top