నూతన వధూవరులకు ( రమ్య వివాహం ప్రకాశ్ తో ) శుభాకాంక్షలు తెలిపిన వడ్డేపల్లి

వివాహమహోత్సవానికి హాజరైన బీజేపీ సీనియర్ నాయకులు రాజేశ్వర్ రావు

  • నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన వడ్డేపల్లి
    కూకట్ పల్లి నివాసితులు చిన్న ఇరుగు రమేశ్-స్వరూప దంపతుల ఏకైక కుమార్తె రమ్య వివాహం ప్రకాశ్ తో గురువారం యూసఫ్ గూడ లోని మెహమూద్ హౌజ్ గ్రౌండ్ గార్డెన్ లో ఘనంగా జరిగింది. వధువు తల్లిదండ్రుల ఆహ్వానం మేరకు బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. వివాహానంతరం నూతన వధూవరులు రమ్య-ప్రకాశ్ లను అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. వారి వివాహ బంధం జీవితాంతం అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో కొనసాగాలని ఆశీర్వదించారు. ఈ వివాహ మహోత్సవంలో రాజేశ్వర్ రావుతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొని వధూవరులకు ఆశీర్వచనాలు అందజేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top