భారత్ మాతా కీ జై నీటిని కాపాడుకునే బాధ్యత ప్రతి మానవుని ప్రథమ కర్తవ్యం : వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ఈ రోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ సభ్యులు,వివేకానంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు గారు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా వివేకానంద నగర్ కాలనీలోని కమ్యూనిటీ హాల్ ఇంకుడు గుంత ఏర్పాటు చేసి “నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉండాల్సిన ప్రథమ బాధ్యత అని తెలియచేస్తూ,ప్రకృతి పరంగా వచ్చిన వాటిని మనం కృతిమంగా తయారు చేసుకునే అవకాశం లేదు కాబట్టి జాగ్రత్త వహించల్సింది ప్రతి ఒక్కరి భాధ్యత అని తెలియచేసారు.”