నిరంతరాయంగా 4వ రోజుకి చేరిన వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి ఉచిత వైద్య శిబిరం

నిరంతరాయంగా 4వ రోజుకి చేరిన వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి ఉచిత వైద్య శిబిరం

ఈ రోజు కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ రమేష్ గారి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అద్వానీ సూర్యారావు గారు,బిజెపి సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి,జిల్లా ఎస్సీ మోర్చ కార్యదర్శి మూర్చ కొత్తూరు రమేష్,అసెంబ్లీ మహిళా మోర్చా కన్వీనర్ కల్పన,మహిళా మోర్చా నాయకులు శివరంజని తదితరులు పాల్గొన్నారు.
– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం

#vaddepallyrajeshwarraro#vrrforkukatpally#bjpkukatpally#kbkhospital#HEALTH#CHECKUP#freehealthcamp#freehealthcheckup#kukatpally

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top