*నాగదేవత అమ్మవారికి ఆభరణాలు సమర్పించిన శ్రీ టీటీడీ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు*

*నాగదేవత అమ్మవారికి ఆభరణాలు సమర్పించిన శ్రీ టీటీడీ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు*

కూకట్ పల్లి నియోజకవర్గంలోని చైతన్య నగర్, సుమిత్రా నగర్ లో కొలువైన శ్రీశ్రీశ్రీ నాగదేవత అమ్మవారి సప్తమ వార్షికోత్సవానికి హాజరయ్యాను. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నా వంతు కానుకగా మంగళసూత్రం సమర్పించడం జరిగింది. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నాను. ఈ ఉత్సవానికి ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్స్ వి నరసయ్య, సిహెచ్ బాలరాజు, ఏ నరసింహ చారి, అనిల్ కుమార్, సిహెచ్ మల్లేష్, ఏ నవీన్ చారి, ఉమాపతి, ఎన్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top