బాల్నగర్ రాజు కాలనీ సాయి హోటల్ స్ట్రీట్ శ్రీ వీర హనుమాన్ మంచాల యూత్ అసోసియేషన్ గణేష్ మండపం మరియు దుర్గామాత మండపం షెడ్ భూమి పూజ చేయడం జరిగింది డివిజన్ ప్రెసిడెంట్ జి ఆర్ రమేష్, డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి, కంటెస్టెంట్ కార్పొరేటర్ నర్సిరెడ్డి, సురేందర్ రెడ్డి, ఏ లక్ష్మణ్, వెంకట్ చిన్నారెడ్డి, వాణిశ్రీ, శివరంజని, అశోక్, శివకుమార్, సంపత్ గౌడ్… బిజెపి నాయకులు పాల్గొన్నారు