ధర్మ రక్షణకు బ్రాహ్మణల సేవలు ప్రశంసనీయం: వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

తెలంగాణ బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య అనుబంధ సంస్థ అయినా కూకట్ పల్లి నగర బ్రహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక ఉచిత ధర్మోపనయనములు చేయించారు. స్థానిక బ్రాహ్మణుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. ఈ సందర్భంగా బ్రాహ్మణుల సత్కారం అందుకోవడం సంతోషంగా ఉంది. హిందూ ధర్మ రక్షణ కోసం బ్రాహ్మణులు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసనీయం. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం.

#vaddepallyrajeshwarrao#rajeshwarraovaddepally#vrrforkukatpally#bjpkukatpally#kukatpallyconstituency#bjpparty#bjp4telangana#bjp#bjptelangana#partyjoining#party#bjpindia#kukatpally#hyderabad

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top