కరీంనగర్ కి చెందిన విద్యార్థి పై చదువల నిమిత్తం కూకట్ పల్లి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని కలసి కుటుంబ పరిస్థితి వివరించగా అతనికి ఆర్థిక సహాయం అందజేశారు..
తనకు చిన్న వయసు ఉననప్పుడు తల్లితండ్రులను కోల్పోయాను అని కష్టపడి గ్రాడ్యుేషన్ పూర్తి చేసి ఎంబీఏ చదువుకి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటం తో వడ్డేపల్లి గారి దృష్టికి తెలిసిన వ్యక్తి తీసుక రావడం తో పరిస్థితిని వివరించగా వెంటనే ఆర్థిక సహాయం చేసి బాగా చదువుకో మ్మని ఇతర విద్య కర్చులకు ఏదయినా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని భరోసా ఇచ్చారు అని విద్యార్థి వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు చేసిన సహాయనికి కృతజ్ఞతలు తెలిపాడు.