చిత్తరమ్మా ఆలయం వేడుకల్లో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

చిత్తరమ్మా ఆలయం వేడుకల్లో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

– నూకాంబికా దేవికి ప్రత్యేక పూజలు

– రాజేశ్వర్ రావును సత్కారించిన ఆలయ కమిటీ

కూకట్ పల్లి లోని చిత్తరమ్మా దేవాలయంలో శ్రీశ్రీశ్రీ నూకాంబికా మాత ఉత్సవాల్లో బీజేపీ సీనియర్ నాయకులు వడ్డెపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వడ్డేపల్లిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కిషన్ ప్రసాద్, వైస్ చైర్మన్ రామ్మోహన్, సభ్యులు డి శ్రీనివాస్, కన్వీనర్ కిషోర్ కుమార్, పలువురు బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top