కె.పి.హెచ్.బి. డివిజన్ బీజేపీ అధ్యక్షుడు గంధం రాజు గారి సతీమణి కీ.శే. గంధం నిర్మల గారు ఇటీవల పరమపదించారు. ఈ మేరకు సోమవారం ఆమె దశదిన కర్మను స్థానిక కేపీహెచ్ బీ ఫంక్షన్ హాల్ నిర్వహించడం జరిగింది.

కె.పి.హెచ్.బి. డివిజన్ బీజేపీ అధ్యక్షుడు గంధం రాజు గారి సతీమణి కీ.శే. గంధం నిర్మల గారు ఇటీవల పరమపదించారు. ఈ మేరకు సోమవారం ఆమె దశదిన కర్మను స్థానిక కేపీహెచ్ బీ ఫంక్షన్ హాల్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరై నిర్మల గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, రాజు గారి కుటుంబానికి ధైర్యాన్నివ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అర్షనపల్లి సూర్యారావు, కెపిహెచ్బి డివిజన్ కార్పొరేటర్, రాష్ట్ర బీజేవైఎం నాయకులు ప్రీతం రెడ్డి , కూకట్ పల్లి డివిజన్ అధ్యక్షులు అనంత నాగరాజు, దుర్గేశ్వర్, మహిళా మోర్చా నాయకురాలు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొని నిర్మల గారికి శ్రద్ధాంజలి ఘటించారు.

– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top