కూకట్ పల్లి బిజెపి కార్యాలయంలో భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

కూకట్ పల్లి బిజెపి కార్యాలయంలో పార్టీ డివిజన్ అధ్యక్షులు అనంత నాగరాజు ఆధ్వర్యంలో భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. బాబా సాహెబ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది.

జై భీమ్.

– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజక వర్గం.

#AmbedkarJayanti#AmbedkarJayanti2023#vaddepallyrajeshwarrao#vrr#vrrforkukatpally#bjpkukatpally#JaiBhim

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top