కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజల కోసం కేబీకే హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 30 రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయిస్తున్నాను. రెండో రోజు(ఏప్రిల్ 6), రూప కిరాణా స్టోర్ సెంటర్, దయార్ గూడ, కూకట్ పల్లిలో

కూకట్ పల్లి ప్రజల ఆరోగ్య సంరక్షణార్థం నియోజకవర్గ పరిధిలో కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిట్ సౌజన్యంతో 30 రోజులపాటు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఏప్రిల్ 6న రెండో రోజు దయార్ గూడలోని రూపా కిరణా స్టోర్ సెంటర్ వద్ద హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్ నకు స్థానికులు పెద్ద ఎత్తున హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఈ 30 రోజులు నిర్వహించే ఉచిత క్యాంప్ లను సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మాధవరం కాంతారావు, అద్వానీ సూర్యారావు, డివిజన్ అధ్యక్షుడు అనంత నాగరాజు, శ్రీనివాస్ గౌడ్ శంకర్ రెడ్డి, వినయ్ కుమార్, మహేష్, బాలరాజ్, సాయి, విక్కీ, సంతోష్ సాయి, రాజేష్, పి భాస్కర్, శ్రీధర్, మనోహర్, నవీన్, ఇమ్రాన్, స్థానిక బీజేపీ నాయకులు, కేబీకే హాస్పిటల్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం
#vaddepallyrajeshwarraro #bjpkukatpally #kbkhospital #HEALTH #CHECKUP #freehealthcamp #freehealthcheckup #kukatpally

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top