కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని అల్లాపూర్ డివిజన్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాను. ఈ సందర్భంగా స్వామి వారి పూజలో పాల్గొని, వేద పండితుల నుంచి ఆశీర్వచనాలు అందుకోవడం జరిగింది.

కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని అల్లాపూర్ డివిజన్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాను. ఈ సందర్భంగా స్వామి వారి పూజలో పాల్గొని, వేద పండితుల నుంచి ఆశీర్వచనాలు అందుకోవడం జరిగింది. ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం నా వంతు ఆర్థిక సాయంగా చెక్కు అందజేశాను. ఈ కార్యక్రమంలో ఆలయం ప్రెసిడెంట్ పులిగోల్ల శ్రీనివాస్ యాదవ్, జనరల్ సెక్రెటరీ యాదిరెడ్డి, లక్ష్మణ చారి, గుడిపల్లి గోపి, చెల్లయ్య, హరికృష్ణ, కృష్ణారెడ్డి, శ్రీనివాస్, కేశవరావు, ఈ సత్యనారాయణ, విజయ్, సైదయ్య, జగన్, సుదర్శన్, రామకృష్ణ, శ్రావణ్, అంకిత్ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top