ఈ రోజున వివేకానంద నగర్ లోని అయ్యప్ప స్వామి ఆలయంలో వినాయకుడి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది

మనుషులను అనేక కష్టాల నుంచి గట్టెంక్కించే సంకట చతుర్థి నేడు. ఈ సందర్బంగా గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజున వివేకానంద నగర్ లోని అయ్యప్ప స్వామి ఆలయంలో వినాయకుడి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు నిర్వహించే అభిషేకం కార్యక్రమంలో స్థానికులు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం.
#vaddepallyrajeshwarrao #rajeshwarraovaddepally #vrrforkukatpally #bjpkukatpally #bjppartyoffice

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top