బాలనగర్ డివిజన్ పరిధిలోని శ్రీ కళ్యాణ్ నగర్ లో స్వయంభుగా వెలిసిన శ్రీ కట్ట మైసమ్మ ఆలయాల అభివృద్ధి పనుల కోసం, ఆలయ కమిటీ కోరిక మేరకు చేయూతనిచ్చిన బిజెపి నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు శంకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మధు,ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి, కోశాధికారి వెంకటేశ్వర్లు,అనిల్ సురేందర్ రెడ్డి, రమేష్ ,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.