నా ఆత్మీయ మిత్రుడు, శ్రేయోభిలాషి జే పురేందర్ రెడ్డి గారి షష్టిపూర్తి సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. ఆయన నివాసంలో తన 60వ జన్మదినం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా పురేందర్ రెడ్డి దంపుతులను శాలువాతో సత్కరించడం జరిగింది. పురేందర్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఇలాంటి ఫుట్టిన రోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షింస్తున్నాను.
– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం