ఆంధ్రభూమి దినపత్రిక రిపోర్టర్ మిత్రుడు భూమి శ్రీనివాస్ రెడ్డి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఆంధ్రభూమి దినపత్రిక రిపోర్టర్ మిత్రుడు భూమి శ్రీనివాస్ రెడ్డి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నాను. రిపోర్టర్ గా ప్రజా సమస్యలపై మరిన్ని కథనాలు రాసి వాటి పరిష్కారంలో తన వంతు పాత్ర పోషిస్తూ పాత్రికేయ రంగంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
హ్యాపీ బర్త్ డే భూమి శ్రీనివాస్ రెడ్డి.

– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం
#vaddepallyrajeshwarrao#rajeshwarraovaddepally#vrrforkukatpally#bjpkukatpally#bjpparty#bjp4telangana

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top