అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి సందర్బంగా ఆ మహనీయుడికి నివాళి అర్పించాను.

స్వాతంత్ర్య సమరయోధుడు, బ్రిటీషర్ల తూటాలను ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి సందర్బంగా ఆ మహనీయుడికి నివాళి అర్పించాను. కూకట్ పల్లి లోని అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించాను. సీతారామరాజు పోరాట స్ఫూర్తితో యువత దేశాభివృద్ధి లో పాలుపంచుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమం లో పలువురు స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం.

#AlluriSitaRamaRaju#vaddepallyrajeshwarrao#rajeshwarraovaddepally#vrrforkukatpally#bandisanjay#narendramodi#bjpkukatpally#kukatpallyconstituency#bjpparty#bjp4telangana#bjp#bjptelangana#bjpindia#kphb#hyderabad#telangana#india#kukatpally

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top