అల్లాపూర్ జనప్రియ నగర్ లో శ్రీరామాంజనేయ త్రి కోటేశ్వరాలయం నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది.

అల్లాపూర్ జనప్రియ నగర్ లో శ్రీరామాంజనేయ త్రి కోటేశ్వరాలయం నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది. ఈ మేరకు ఆలయ నిర్మాణ పనుల నిమిత్తం చెక్కును అందజేశాను. దేవాలయం వీలైనంత త్వరగా పూర్తయి, భక్తులకు అందుబాటులోకి తేవాలని కమిటీ సభ్యులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రెసిడెంట్ నాగరాజు, ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ ఆచారి, మురళి నితిన్, నాకోడ్ ఆదిరెడ్డి రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top