దాసాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ ఆహ్వనం అందుకున్న వడ్డేపల్లి
కూకట్ పల్లి లో శ్రీశ్రీశ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానము 17 వార్షిక బ్రహ్మోత్సవాలు మే 11 నుంచి 14 వరకు ఘనంగా నిర్వహించనున్నారు. హనుమజ్జయంతి, పవిత్రోత్సవాల్లో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ.. బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావును ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం వడ్డేపల్లి నివాసానికి వచ్చి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఉత్సవాల్లో పాల్గొంటానని రాజేశ్వర్ రావు తెలిపారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో, కమిటీ ఆధ్వర్యంలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగాలని ఆకాంక్షించారు. ఈ …
దాసాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ ఆహ్వనం అందుకున్న వడ్డేపల్లి Read More »