కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని అల్లాపూర్ డివిజన్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాను. ఈ సందర్భంగా స్వామి వారి పూజలో పాల్గొని, వేద పండితుల నుంచి ఆశీర్వచనాలు అందుకోవడం జరిగింది.

కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని అల్లాపూర్ డివిజన్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాను. ఈ సందర్భంగా స్వామి వారి పూజలో పాల్గొని, వేద పండితుల నుంచి ఆశీర్వచనాలు అందుకోవడం జరిగింది. ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం నా వంతు ఆర్థిక సాయంగా చెక్కు అందజేశాను. ఈ కార్యక్రమంలో ఆలయం ప్రెసిడెంట్ పులిగోల్ల శ్రీనివాస్ యాదవ్, జనరల్ సెక్రెటరీ యాదిరెడ్డి, లక్ష్మణ చారి, గుడిపల్లి గోపి, చెల్లయ్య, హరికృష్ణ, కృష్ణారెడ్డి, శ్రీనివాస్, కేశవరావు, ఈ …

కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని అల్లాపూర్ డివిజన్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాను. ఈ సందర్భంగా స్వామి వారి పూజలో పాల్గొని, వేద పండితుల నుంచి ఆశీర్వచనాలు అందుకోవడం జరిగింది. Read More »

ఛలో వరంగల్!

ఛలో వరంగల్!వేదిక : కాకతీయ యూనివర్సిటి క్రాస్ రోడ్ నుంచి, అంబేద్కర్ విగ్రహం, హన్మకొండతేదీ : 15, ఎప్రిల్, 2023, సమయం: సా 3 గంటలకు…#BJPWithTSJobAspirants #bandisanjay#vaddepallyrajeshwarrao #rajeshwarraovaddepally #vrrforkukatpally #bjpkukatpally #bjpparty #bjp4telangana

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయకల్ గ్రామంలో శివాలయం అభివృద్ధి నిమిత్తం నా వంతుగా ఆర్థిక సాయం అందించడం జరిగింది.

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయకల్ గ్రామంలో శివాలయం అభివృద్ధి నిమిత్తం నా వంతుగా ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఆలయం నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పూర్తయి మహాదేవుడి ఆశీస్సులు అందించాలని ఆకాంక్షిస్తున్నాను.ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మధుకర్ రెడ్డి, మాధవరెడ్డి, సంతోష్, వెంకటేశ్వర్లు, చంద్రమౌళి, రాజు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం#vaddepallyrajeshwarrao #rajeshwarraovaddepally #vrrforkukatpally #bjpkukatpally #bjpparty #BJP4Telangana

కూకట్ పల్లి బిజెపి కార్యాలయంలో భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

కూకట్ పల్లి బిజెపి కార్యాలయంలో పార్టీ డివిజన్ అధ్యక్షులు అనంత నాగరాజు ఆధ్వర్యంలో భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. బాబా సాహెబ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. జై భీమ్. – వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజక వర్గం. #AmbedkarJayanti#AmbedkarJayanti2023#vaddepallyrajeshwarrao#vrr#vrrforkukatpally#bjpkukatpally#JaiBhim

Ambedkar Jayanti

The man who laid the foundation of our constitution the man who ended caste discrimination, because of whom all the people of the nation got the freedom to pursue academics, he was none other than Dr Br Ambedkar. Happy Ambedkar Jayanti #AmbedkarJayanti #AmbedkarJayanti2023 #vaddepallyrajeshwarrao #vrr #vrrforkukatpally #bjpkukatpally

అభిలాష్ అనే యువకుడు మనస్థాపంతో ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. మంచి సహృదయంతో వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు, వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్లను పరామర్శించి 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది

భారతీయ జనతా పార్టీ బాలనగర్ 120 డివిజన్ అధ్యక్షులు జి.ఆర్.రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు ప్రతి ఒక్కరూ హెల్త్ చెకప్ చేయించుకొని మరియు మెడిసిన్ తీసుకోవడం జరిగింది. మంచి సహృదయంతో ప్రజలు వినియోగించుకున్నారు.అలాగే అభిలాష్ అనే యువకుడు మనస్థాపంతో ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. మంచి సహృదయంతో వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు, వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్లను …

అభిలాష్ అనే యువకుడు మనస్థాపంతో ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. మంచి సహృదయంతో వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు, వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్లను పరామర్శించి 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది Read More »

*నాగదేవత అమ్మవారికి ఆభరణాలు సమర్పించిన శ్రీ టీటీడీ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు*

*నాగదేవత అమ్మవారికి ఆభరణాలు సమర్పించిన శ్రీ టీటీడీ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు* కూకట్ పల్లి నియోజకవర్గంలోని చైతన్య నగర్, సుమిత్రా నగర్ లో కొలువైన శ్రీశ్రీశ్రీ నాగదేవత అమ్మవారి సప్తమ వార్షికోత్సవానికి హాజరయ్యాను. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నా వంతు కానుకగా మంగళసూత్రం సమర్పించడం జరిగింది. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నాను. ఈ ఉత్సవానికి ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఆలయ …

*నాగదేవత అమ్మవారికి ఆభరణాలు సమర్పించిన శ్రీ టీటీడీ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు* Read More »

కూకట్ పల్లి రజక సంఘం నాయకులు రామన్నగారి శ్రీనివాస్ గారి తల్లి నాగమణి గారు ఇటీవల స్వర్గస్తులయ్యారు. దీంతో వారి కుటుంబాన్ని పరామర్శించి, రేపు దశదిన కర్మ కోసం నా వంతుగా రూ. పదివేల ఆర్థికసాయం అందించడం జరిగింది.

కూకట్ పల్లి రజక సంఘం నాయకులు రామన్నగారి శ్రీనివాస్ గారి తల్లి రామన్నగారి నాగమణి గారు స్వర్గస్తులై తొమ్మిది రోజులు గడిచి రేపు దశదిన కర్మ సందర్భంగా, విషయం తెలుసుకున్న బిజెపి సీనియర్ నాయకులు శ్రీవడ్డేపల్లి రాజేశ్వరరావు గారు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులందరినీ పరామర్శించి, వారి తల్లి మరణం పట్ల చింతిస్తూ సానుభూతితో సంతకం తెలియజేశారు, పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ఆ కుటుంబానికి అందజేసి అన్నివేళలా ఆకుటుంబానికి అండగా ఉంటామని బాధపడకూడదు …

కూకట్ పల్లి రజక సంఘం నాయకులు రామన్నగారి శ్రీనివాస్ గారి తల్లి నాగమణి గారు ఇటీవల స్వర్గస్తులయ్యారు. దీంతో వారి కుటుంబాన్ని పరామర్శించి, రేపు దశదిన కర్మ కోసం నా వంతుగా రూ. పదివేల ఆర్థికసాయం అందించడం జరిగింది. Read More »

మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు

మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకల్లో భాగంగా మూసాపేట అంజయ్య నగర్ చౌరస్తా వద్ద బీసీ సంఘాల నేతల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జ్యోతిబాపూలే జయంతి వేడుకల్లో ,కూకట్ పల్లి బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే సేవలు చాలా …

మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు Read More »

కూకట్ పల్లి బిజెపి కార్యాలయంలో ఘనంగా జ్యోతిబాపూలే 197’వ జయంతి వేడుక లో పాల్గొని నివాళులు అర్పించిన బిజెపి నాయకులు

కూకట్ పల్లి బిజెపి కార్యాలయంలో ఘనంగా జ్యోతిబాపూలే 197’వ జయంతి వేడుక లో పాల్గొని నివాళులు అర్పించిన బిజెపి నాయకులు మహాత్మ జ్యోతిబాపూలే గారి 197’వ జయంతి సందర్భంగా, ఈరోజు కూకట్ పల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో డివిజన్ బిజెపి అధ్యక్షుడు అనంత నాగరాజు మరియు ఓ.బీ.సీ అధ్యక్షుడు దిలీప్ కుమార్ గార్ల అధ్యక్షతన పులేగారి జన్మదిన వేడుక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్షణపల్లి సూర్యారావు గారు ముఖ్యఅతిథిగా పాల్గొని,పులే …

కూకట్ పల్లి బిజెపి కార్యాలయంలో ఘనంగా జ్యోతిబాపూలే 197’వ జయంతి వేడుక లో పాల్గొని నివాళులు అర్పించిన బిజెపి నాయకులు Read More »

Scroll to Top