ప్రజా గోస – బీజేపీ భరోసా

భారత్ మాతా కీ జై ఈరోజు బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రజా గోస – బీజేపీ భరోసా (స్ట్రీట్ కార్నర్) మీటింగ్ కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ రమేష్ అధ్వర్యంలో శక్తి కేంద్రం ఇంఛార్జి లక్ష్మణ్ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు,తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ సభ్యులు పులి రాజేశ్వరరావు గారు పాల్గొని “తెరాసా పార్టీ చేస్తున్న అవినీతి,అక్రమాల గురించి మరియు తెరాసా పార్టీ ఎమ్మెల్యేలు,కార్పొరేటర్లు …

ప్రజా గోస – బీజేపీ భరోసా Read More »

ప్రజా గోస – బిజెపి భరోసా కార్నర్ మీటింగ్

భారత్ మాతా కీ జై కూకట్పల్లి నియోజకవర్గం, కూకట్పల్లి విలేజ్ లోని శక్తి కేంద్రం ఇంఛార్జి శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రజా గోస – బిజెపి భరోసా కార్నర్ మీటింగ్ కి మెదక్ జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యురాలు,భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి గారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి గారు ముఖ్య అతిదులుగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ …

ప్రజా గోస – బిజెపి భరోసా కార్నర్ మీటింగ్ Read More »

శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈరోజు నార్సింగ్ లోని పీ. యస్.ఆర్ గార్డెన్స్ లో Smt. మాచర్ల అంజమ్మ – రాజు గార్ల ద్వితీయ పుత్రిక మౌనిక వివాహానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు టీటీడీ అడ్వైజరీ కమిటీ మెంబర్ శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు

ఈరోజు శ్రీరామ్ నగర్ లోని జే.ఎఫ్. ప్రైమ్ ఫంక్షన్ హల్ లో శ్రీ పులివాండ్ల రత్నం,శ్రీమతి హేమలత గార్ల ఏకైక పుత్రిక ధరణి గారి వివాహానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు,టీటీడీ అడ్వైజరీ కమిటీ మెంబర్ శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారిని శాలువతో సత్కరించి శ్రీ శ్రీ శ్రీ కాళీ మాత టెంపుల్ కి ఆహ్వానించారు

మియాపూర్ శ్రీ కాళీ మాత ప్రధాన పూజారి శ్రీ సందీప్ మహారాజ్ గారు శ్రీ కాళీ మాత టెంపుల్ చైర్మన్ శ్రీ కృష్ణ గౌడ్ గారు, శ్రీ కాళీ మాత టెంపుల్ వైస్ చైర్మన్ అనిల్ గౌడ్ గారు, శ్రీ కాళీ మాత టెంపుల్ జనరల్ సెక్రటరీ శ్రవణ్ గారు గోపాల్ గారు , బీజేపీ సినియర్ నాయకులు కిషన్ సింగ్ గారు బీజేపీ సినియర్ నాయకులు శ్రీ మీసాల వెంకట్ గారు ప్రసాద్ గారు నాగరాజు …

శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారిని శాలువతో సత్కరించి శ్రీ శ్రీ శ్రీ కాళీ మాత టెంపుల్ కి ఆహ్వానించారు Read More »

మాధవరం కాంతారావు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ

మాధవరం కాంతారావు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ – Vaddepalli Rajeshwar Rao #BJPTelangana

ఘనంగా కూకట్పల్లి బీజేపీ ఇన్చార్జి మాధవరం కాంతారావు జన్మదిన వేడుకలు

కూకట్పల్లి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇన్చార్జి మాధవరం కాంతారావు జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని వివేకానంద నగర్ లో గల చిత్తారమ్మ దేవాలయం ప్రాంగణంలో జరిగిన జన్మదిన వేడుకలకు కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు అడ్వైజర్ కమిటీ సభ్యులు బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు బిజెపి ఇన్చార్జి మాధవరం కాంతారావును గజమాలతో …

ఘనంగా కూకట్పల్లి బీజేపీ ఇన్చార్జి మాధవరం కాంతారావు జన్మదిన వేడుకలు Read More »

రాజేశ్వరరావు గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు

ఈరోజు పాపారాయుడు కాలనీ లోని అశోక్ గార్డెన్స్ లో Smt. మాయ లల్లిత రాజయ్య గార్ల కనిష్ట పుత్రిక సృతిక వివాహానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు టీటీడీ అడ్వైజరీ కమిటీ మెంబర్ శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Scroll to Top