Author name: Team Vaddepally

శ్రీమతి & శ్రీ చిదిరే సునీత దశరథరావు దంపతుల ప్రథమ పుత్రుడు అల్లాపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు చిదిరే విజయ్ కుమార్ వివాహ మహోత్సవంలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు

శ్రీమతి & శ్రీ చిదిరే సునీత దశరథరావు దంపతుల ప్రథమ పుత్రుడు అల్లాపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు చిదిరే విజయ్ కుమార్ వివాహ మహోత్సవంలో పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు బోరబండ గాయత్రీ నగర్ లోని చంద్ర గార్డెన్స్ లో విజయ్ కుమార్ మాధవి ల వివాహ వేడుకలో వారి ఆహ్వానం మేరకు పాల్గొని నూతన వధూవరులను కలకాలం సుఖసంతోషాలతో వారి కొత్త జీవితం కొనసాగాలి ఆశీర్వదించారు. #happymarriedlife#vaddepallyrajeshwarrao#rajeshwarraovaddepally#vrrforkukatpally#bjpkukatpally#kukatpallyconstituency#bjpparty#bjp4telangana#bjp#bjptelangana

బేగంపేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ నాయీ శ్రీమతి మంజుల గారి కుమార్తె తరుణి వివాహం అజయ్ తో ఆదివారం గుడి మల్కాపూర్ లోని కింగ్స్ ప్యాలస్ లో ఘనంగా జరిగింది

బేగంపేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ నాయీ శ్రీమతి మంజుల గారి కుమార్తె తరుణి వివాహం అజయ్ తో ఆదివారం గుడి మల్కాపూర్ లోని కింగ్స్ ప్యాలస్ లో ఘనంగా జరిగింది. వధువు తల్లిదండ్రుల ఆహ్వానం మేరకు ఈ వివాహ వేడుకకు బీజేపీ సీనియర్ నాయకులు వడ్డెపల్లి రాజేశ్వర్ రావు హాజరయ్యాను. వివాహనంతరం నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపాను. వారి వివాహ బంధం కలకాలం సంతోషంగా సాగాలని ఆశీర్వదించాను. #happymarriedlife#vaddepallyrajeshwarrao#rajeshwarraovaddepally#vrrforkukatpally#bjpkukatpally#kukatpallyconstituency#bjpparty#bjp4telangana#bjp#bjptelangana

ధర్మ రక్షణకు బ్రాహ్మణల సేవలు ప్రశంసనీయం: వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

తెలంగాణ బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య అనుబంధ సంస్థ అయినా కూకట్ పల్లి నగర బ్రహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక ఉచిత ధర్మోపనయనములు చేయించారు. స్థానిక బ్రాహ్మణుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. ఈ సందర్భంగా బ్రాహ్మణుల సత్కారం అందుకోవడం సంతోషంగా ఉంది. హిందూ ధర్మ రక్షణ కోసం బ్రాహ్మణులు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసనీయం. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. – వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, …

ధర్మ రక్షణకు బ్రాహ్మణల సేవలు ప్రశంసనీయం: వడ్డేపల్లి రాజేశ్వర్ రావు Read More »

అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి సందర్బంగా ఆ మహనీయుడికి నివాళి అర్పించాను.

స్వాతంత్ర్య సమరయోధుడు, బ్రిటీషర్ల తూటాలను ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి సందర్బంగా ఆ మహనీయుడికి నివాళి అర్పించాను. కూకట్ పల్లి లోని అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించాను. సీతారామరాజు పోరాట స్ఫూర్తితో యువత దేశాభివృద్ధి లో పాలుపంచుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమం లో పలువురు స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. – వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం. #AlluriSitaRamaRaju#vaddepallyrajeshwarrao#rajeshwarraovaddepally#vrrforkukatpally#bandisanjay#narendramodi#bjpkukatpally#kukatpallyconstituency#bjpparty#bjp4telangana#bjp#bjptelangana#bjpindia#kphb#hyderabad#telangana#india#kukatpally

కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్ ప్రగతి నగర్ లో బీఆరెస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన దాదాపు 100 యువకులు శనివారం రాత్రి నా ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.

కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్ ప్రగతి నగర్ లో బీఆరెస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన దాదాపు 100 యువకులు శనివారం రాత్రి నా ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా వారందరికీ కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాను. ఆరునెలలు కార్యకర్తలంతా కష్టపడి బీజేపీ విధానాలను, బీఆరెస్ వైఫల్యాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని సూచించారు. పార్టీలో చేరినవారందరికీ తగిన ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో వంశీ నేత, …

కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్ ప్రగతి నగర్ లో బీఆరెస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన దాదాపు 100 యువకులు శనివారం రాత్రి నా ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. Read More »

Rabindranath Tagore Jayanti 

My tribute to the author of the Indian National Anthem Shri #Rabindranathtagore Ji on his birth anniversary. He will always be remembered as an iconic writer, great thinker & poet and for his immense contribution to Indian literature.#Rabindranathtagorejayanti #vaddepallyrajeshwarrao #rajeshwarraovaddepally #vrrforkukatpally #bjpparty #kukatpally #hyderabad

కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి: వడ్డేపల్లి

ఆడపిల్లలకు ఆర్థిక చేయూతనివ్వాలనే లక్ష్యంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన లాంటి పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు. కూకట్ పల్ల నియోజకవర్గంలోని బాలానగర్ డివిజన్ ఫిరోజ్ గూడలో వీఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోస్టల్ ఇండియా ద్వారా పదేళ్లలోపు బాలికలకు సుకన్య సమృద్ధి యోజన పథకం, 18 ఏళ్లు నిండిన యువకులకు యాక్సిడెంటల్ పాలసీలను తన సొంత ఖర్చుతో చేయించారు. ఈ నేపథ్యంలో …

కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి: వడ్డేపల్లి Read More »

వీర బ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవంలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయిన్ పల్లి భవానీ నగర్ లో శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద స్వామి ఆలయంలో దేవతా విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈ ఉత్సవాల్లో బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ రాజేశ్వర్ రావుకు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠాపన అనంతరం దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. …

వీర బ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవంలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వర్ రావు Read More »

Scroll to Top