Author name: Team Vaddepally

నూతన వధువారులను ఆశీర్వాదించిన శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు

ఈరోజు రామచంద్రపురం శ్రీ కన్వెన్షన్ లో శ్రీ అంబటి శ్రీనివాస్ శ్రీమతి లావణ్య ల కుమారుడి వివాహానికి హాజరై నూతన వధువారులను ఆశీర్వాదించిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు టీటీడీ అడ్వైజరీ కమిటీ మెంబర్ శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు

వైజ్ఞానిక ప్రదర్శనల ద్వార విద్యార్థుల మేధా శక్తి మరింత పెరుగుతుంది…….

పాఠశాలల్లో నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనలు ద్వారా విద్యార్థుల్లో దాగివున్న మేధా శక్తి పెరగడంతో పాటుగా వారిలో దాగివున్న ప్రతిభ కనబడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం సలహాదారులు కమిటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బీజేపీ కూకట్ పల్లి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు అన్నారు . మంగళవారం కూకట్ పల్లి డివిజన్ లోని పాపిరెడ్డినగర్ లోగల రాజధాని హై స్కూల్లో నిర్వహించిన నేషనల్ మెగా ఆర్ట్ అండ్ సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండంట్ యాద నరేందర్ …

వైజ్ఞానిక ప్రదర్శనల ద్వార విద్యార్థుల మేధా శక్తి మరింత పెరుగుతుంది……. Read More »

వీరయ్య గారి మృతదేహానికి నివాళులర్పించి ఈరోజు జరిగే కార్యానికి తన వంతు సహాయం అందించడం జరిగింది

మూసాపేట్ డివిజన్ మోతి నగర్ వెస్ట్ అవంతి నగర్ తోట బిజెపి నాయకుడు శక్తి కేంద్రం ఇంచార్జ్ నర్సింలు గారి నాన్నగారు అకస్మాత్తుగా గుండెపోటుతో విషయం తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు నరసింహులు గారి నివాసానికి చేరుకొని వీరయ్య వీరయ్య గారి మృతదేహానికి నివాళులర్పించి ఈరోజు జరిగే కార్యానికి తన వంతు సహాయం అందించడం జరిగింది

National Science Day

National Science Day is celebrated to mark the discovery of “Raman Effect” by the Nobel Prize-winning Physicist, Bharat Ratna Dr. CV Raman on this day. His life & work will always serve as an inspiration for our scientific community. #NationalScienceDay2023#BJPTelangana

Scroll to Top