Author name: Team Vaddepally

అరసనపల్లి సూర్యా రావు గారి జన్మదినం సందర్భంగా కూకట్ పల్లి బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు

తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు అరసనపల్లి సూర్యా రావు గారి జన్మదినం సందర్భంగా కూకట్ పల్లి బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా సూర్య రావు గారికి హదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. – వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం, #vaddepallyrajeshwarraro#bjpkukatpally

బిజెపి నాయకులు రవికుమార్ యాదవ్ గారు మరియు కూకట్పల్లి నియోజకవర్గం బిజెపి నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి నివాసంలో భేటి జరిగింది.

ఈరోజు శేర్లింగంపల్లి బిజెపి నాయకులు రవికుమార్ యాదవ్ గారు మరియు కూకట్పల్లి నియోజకవర్గం బిజెపి నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి నివాసంలో భేటి జరిగింది. ఈ సమావేశంలో ఇరు నియోజకవర్గాలలో పార్టీ బలోపేతం కోసం చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువరు శేరిలింగంపల్లి నాయకులు పాల్గొనడం జరిగింది. #vaddepallyrajeshwarraro#BJPkukatpally

నీటిని కాపాడుకునే బాధ్యత ప్రతి మానవుని ప్రథమ కర్తవ్యం

భారత్ మాతా కీ జై నీటిని కాపాడుకునే బాధ్యత ప్రతి మానవుని ప్రథమ కర్తవ్యం : వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ఈ రోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ సభ్యులు,వివేకానంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు గారు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా వివేకానంద నగర్ కాలనీలోని కమ్యూనిటీ హాల్ ఇంకుడు గుంత ఏర్పాటు చేసి “నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని …

నీటిని కాపాడుకునే బాధ్యత ప్రతి మానవుని ప్రథమ కర్తవ్యం Read More »

భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమంలో వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు పాల్గొని పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది

ఈరోజు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కూకట్పల్లి బస్ స్టాప్ లో విగ్రహం దగ్గర డివిజన్ బిజెపి నాయకుడు కట్ట శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు పాల్గొని పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అసలపల్లి సూర్యరావు గారు ఓబీసీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు డివిజన్ అధ్యక్షుడు నాగరాజు డివిజన్ బిజెపి నాయకులు శంకర రెడ్డి సంతోష్ గుప్తా …

భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమంలో వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు పాల్గొని పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది Read More »

రఘునందన్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, నిరంతరం ప్రజాసేవలో కొనసాగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.

ఘనంగా బీజేపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం..

కూకట్ పల్లి నియోజకవర్గంలో ఉగాది పర్వదినం సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు గారి నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ పార్టీ కార్యాలయాన్ని బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు ప్రారంభించారు. అనంతరం వడ్డేపల్లి తన కొత్త కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది సందర్భంగా పూజారి పంచాగ శ్రవణం వినిపించారు. అనంతరం వడ్డేపల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ నియోజవర్గలోని ప్రజా సమస్యలు వింటూ వాటిపై పోరాటానికే ప్రజల కోసం …

ఘనంగా బీజేపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం.. Read More »

కూకట్ పల్లి నియోజవర్గ ప్రజలకు ముఖ్య గమనిక..

మన కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నా అభిమానుల కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండేందుకు పార్టీ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బుధవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సర, ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నూతన బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ కార్యాలయం ద్వారా ప్రతి రోజూ అందుబాటులో ఉంటూ, నియోజవర్గ ప్రజల సమస్యలు వింటూ పోరాటానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. కాబట్టి ప్రజలు, కార్యకర్తలు, నా శ్రేయోభిలాషులు …

కూకట్ పల్లి నియోజవర్గ ప్రజలకు ముఖ్య గమనిక.. Read More »

మూసాపేట్ కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

ఆత్మీయ మిత్రుడు, మూసాపేట్ కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మహేందర్ జన్మదినం సందర్భంగా కూకట్ పల్లి బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో బీజేపీ సీనియర్ నాయకులు హరీశ్ రెడ్డి, కొడిచర్ల వినోద్, బీజేపీ కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది. – వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ మెంబర్, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజక …

మూసాపేట్ కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు Read More »

Scroll to Top