బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూకట్ పల్లిలో ఇటీవల ఏర్పాటు చేసిన నూతన కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించి మిఠాయిలు పంచుకోవడం జరిగింది.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూనే, భారత్ ను అభివృద్ధి పథంలో నడింపించాలనే సంకల్పంతో స్థాపించబడిన భారతీయ జనతా పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి బీజేపీ కార్యకర్తకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ 43 ఏళ్లలోనే అత్యధిక మంది సభ్యులతో ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా అవతరించడానికి కృషి చేసిన పార్టీ సీనియర్ నాయకులు, సామన్య కార్యకర్తలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూకట్ పల్లిలో ఇటీవల ఏర్పాటు చేసిన నూతన కార్యాలయంలో పార్టీ …