కూకట్ పల్లి నియోజకవర్గం లోని బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. TSPSC పేపర్ లీక్ కు నిరసనగా రేపు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద నిర్వహించవలసిన దీక్ష కార్యక్రమ నియోజకవర్గల వారీగా నిర్వహించవలసిందిగా రాష్ట్ర పార్టీ సూచించింది. వారి సూచనల మేరకు రేపు ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1.00 వరకు కూకట్ పల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయం (బిజెపి ఆఫీస్) వద్ద సమిష్టిగా పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించడము జరిగింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ దీక్షలో అందరూ పాల్గొని విజయ వంతం చేయవలసిందిగా కోరుతున్నాను.
– వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం