ఈరోజు కూకట్పల్లి ఎన్ కే ఎన్ ఆర్ గార్డెన్స్ నందు జరిగిన శ్రీ కాసా మల్లయ్య యాదవ్ శ్రీమతి ఐలమ్మ గార్ల కుమారుని వివాహ విందుకు హాజరై నూతన వధువారులను ఆశీర్వాదించిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు టీటీడీ అడ్వైజరీ కమిటీ మెంబర్ శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు