కరీంనగర్ జిల్లా లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హిందూ ఏక్తా యాత్రకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ విశ్వాస్ శర్మ గారిని గారి తో పాటు బండి సంజయ్ కుమార్ గారిని కరీంనగర్ లోని అర్ & బి గెస్ట్ హౌస్ లో బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. అనంతరం వడ్డేపల్లి రాజేశ్వరరావు హిందూ ఏక్తా ర్యాలీ లో పాల్గొనడం కోసం వచ్చినందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు వారికి ధన్యవాదాలు తెలియజేశారు.